RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‌పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్ ను కలిసిన అనంతరం దేశ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం బ్రిటన్ ప్రధానిగా పదవి చేపట్టిన రిషి సునాక్ బ్రిటన్ పౌరులకు భరోసా ఇస్తూ కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం విన్నంతనే భారతీయులు ఆయనను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
Read Also: Sitrang Cyclone: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. 35 మంది మృతి
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇందులో భాగంగా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా రిషి సునాక్ ను అభినందింస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు. 200 ఏళ్ల పాటు మనలను పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం ఎట్టకేలకు మనకు ఇప్పుడు దొరికింది అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ దిశగా సత్తా చాటిన రిషి సునాక్ కు అభినందనలు అంటూ వర్మ బ్రిటన్ కొత్త ప్రధానిని ఆకాశానికెత్తేశారు.
Read Also: Kantara Record: కేజీఫ్ రికార్డులను బ్రేక్ చేసిన కాంతార
భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ విజయాన్ని భారతీయులు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మరీ ముఖ్యంగా రిషి సునాక్‌తో సాన్నిహిత్యం, బంధుత్వం ఉన్నా వారి కుటుంబాల్లో ఈ సంబరాలు మరింత ఎక్కువగా కనిపించాయి. రిషి సునాక్‌కి పంజాబ్‌లోని లుథియానాలో సమీప బంధువులు ఉన్నారు. అలాగే ఆయన అత్తగారి ఇల్లయిన బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోనూ రిషి సునాక్‌కి సమీప బంధువులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానిగా ఎన్నిక అవడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
After 200 years of them ruling us , finally we are ruling them💪 #Rushisunak
— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2022
- Tags
- comments
- RGV
- RGV Tweet
- rishi sunak
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!