NTV Telugu Site icon

Revanth Reddy Exclusive Interview LIVE : రేవంత్‌ రెడ్డి ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. నేటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వజ్రాయుధమైన మేనిఫెస్టోలను ఆయా పార్టీలు విడుదల చేస్తున్నాయి. అయితే.. తెలంగాణలో త్రిముఖ పోరు తప్పదా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ సారి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చి గద్దెన కూర్చోబెడుతారా..? చూడాలి మరీ.

Show comments