Success Story: అప్పుడు దేశానికి సేవ చేశాడు.. ఇప్పుడు వ్యవసాయం చేసి పదిమంది కడుపు నింపుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Success Story: పదవీ విరమణ తర్వాత భారతీయ సైన్యంలోని చాలా మంది అధికారులు ఒక నగరంలో ఇల్లు నిర్మించుకుని, వారి శేష జీవితాన్ని హాయిగా గడుపుతారు. ఇంటి ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి మంచి పెన్షన్ కూడా పొందుతున్నారు. కానీ పదవీ విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా, గ్రామానికి వచ్చి వ్యవసాయం ప్రారంభించిన సైనిక అధికారి గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఆయన ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఏటా లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఆయన పేరు ప్రకాష్ చంద్. అంతకుముందు భారత సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత గ్రామానికి వచ్చి వ్యవసాయం చేశాడు. విశేషమేమిటంటే ప్రస్తుతం అతని వయసు 70 ఏళ్లు. ఈ వయసులో కూడా స్వయంగా వ్యవసాయం చేస్తున్నాడు. కెప్టెన్ ప్రకాష్ చంద్ హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలోని కైహద్రు గ్రామ నివాసి. ఈ వయసులోనూ తోటపని చేస్తున్నాడు.
Read Also:Pooja Hegde: చీర తో చంపేస్తున్న పూజా హెగ్డే
Also Read
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
- Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
అతనికి తన 20 కెనాల్ భూమిలో కాలానుగుణమైన తోట ఉంది. దీంతో ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. గ్రామానికి వచ్చి తోటపని చేయడంతో రెండో ఏడాది రూ.60 వేలు ఆదాయం వచ్చిందని మాజీ కెప్టెన్ ప్రకాశ్ చంద్ చెబుతున్నారు. అదే సమయంలో మూడో ఏడాది సుమారు రూ.2 లక్షల విలువైన సీజనల్ పంటలను విక్రయించాడు. అయితే ఈ ఏడాది అతివృష్టి కారణంగా తోట చాలా నష్టపోయింది. మళ్లీ ఈసారి రూ.4 లక్షల లాభం వస్తుందని కూడా అంటున్నారు. కెప్టెన్ ప్రకాష్ చంద్ 2019 సంవత్సరం నుండి గార్డెనింగ్ చేస్తున్నానని చెప్పాడు. హెచ్‌పి శివ ప్రాజెక్ట్ కింద తోటపని ప్రారంభించాడు. హెచ్‌పి ప్రాజెక్ట్ కింద రైతులకు హార్టికల్చర్ శిక్షణ, ఆర్థిక సహాయం అందించబడుతుంది. హెచ్‌పి శివ ప్రాజెక్ట్ కింద అతను 20సెంట్ల బంజరు భూమిలో సీజనల్ పండ్లు, దానిమ్మ సాగును ప్రారంభించాడు. విశేషమేమిటంటే, మాజీ కెప్టెన్ ఇప్పుడు తన సీజనల్, దానిమ్మ తోటలలో కూరగాయలను కూడా పండిస్తున్నాడు. దీంతో అతని సంపాదన మరింత పెరిగింది.
Read Also:The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!