Diwali 2023: బీచ్ రోడ్డులో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. వైజాగ్ లా అండ్ ఆర్డర్ డీసీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali 2023: విశాఖలో దీపావళి సందడి మొదలైంది.. జోరుగా దీపావళి సామాగ్రి అమ్మకాలు జరుగుతున్నాయి.. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో 150 క్రాకర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.. ఆ స్టాల్స్ ను పరిశీలించిన లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు.. కీలక సూచనలు చేశారు.. ఈ ఏడాది కూడా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పక్కా పగడ్బంధీగా స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు.. పోలీస్, జీవీఎంసీ, ఫైర్ సేఫ్టీ, ఏపీఈపీడీఎల్ డిపార్ట్మెంట్ లు సమన్వయంతో పర్యవేక్షణ చేస్తున్నాం.. ప్రతీ స్టాల్ వద్ద అగ్నిప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. గ్రౌండ్ వద్ద రెండు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.
Read Also: Viral Video: ఇంటి దగ్గర భార్యాపిల్లలు లేరా.. నడిరోడ్డుపై ఏంటి ఈ సర్కస్ ఫీట్స్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇక, ఈ ఏడాది కూడా బీచ్ రోడ్డులో దీపావళి వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు. పర్యాటక ప్రదేశాలు, బీచ్ లో దీపావళి రోజు క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. క్రాకర్స్ కాల్చేటప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్లు, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపావళి రోజు రాత్రి బీచ్ రోడ్డు లో ఆంక్షలు ఉంటాయి. దీపావళి ఆనందంగా జరుపుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాం.. మీరు ఆనందంగా జరుపుకొండి.. పొరుగువారికి ఇబ్బంది కలగకుండా మెసులుకోండి అని సూచించారు లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ రావు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!