Site icon NTV Telugu

Republic day 2026: 150 వసంతాల స్ఫూర్తి.. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక గీతం..!

Vanitha Song

Vanitha Song

Republic day 2026: భారతదేశ ఆత్మగౌరవానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం ‘వందేమాతరం’. బంకిం చంద్ర ఛటర్జీ కలం నుండి జాలువారిన ఈ అద్భుత గీతం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపింది. 2026 గణతంత్ర దినోత్సవ వేళ, వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వనితా టీవీ ఒక ప్రత్యేక సంగీత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఈ గీతం మీకోసం..

Free Wi-Fi వాడుతున్నారా..? జాగ్రత్త.! ఒక్క క్లిక్ లేకుండానే మీ డేటా హ్యాకర్ల చేతిలోకి..!

Exit mobile version