TSPSC: ఏళ్ల నిరీక్షణకు తెర.. గురుకుల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..
- తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదల
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రోవిజినల్ జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివిధ గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రోవిజినల్(తాత్కాలిక) జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వెబ్ సైట్ లో జాబితాను పొందుపరిచింది. ఉద్యోగంలో చేరడం ఇష్టం లేని అభ్యర్థులు రిలీక్వెష్మెంట్ ఇస్తే… ఆ తరవాత స్థానాల్లో ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 594 పోస్ట్ లకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ లో పోటీ పడిన అభ్యర్థులు చూడొచ్చు.
READ MORE: Tummala Nageswara Rao: అందుకే వాళ్లకి రుణమాఫీ కాలేదు.. లబ్ధిదారులు వెంటనే ఇలా చేయండి.. మంత్రి సూచన
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
కాగా.. సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నోటిఫికేషన్ (TGPSC) విడుదల చేసింది. వీటిలో మైనార్టీ గురుకులాల్లో 194, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, గిరిజన గురుకుల సొసైటీలో 83, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు పూర్తయ్యాయి. కానీ.. విద్యార్హతలు, సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలన్నింటినీ కమిషన్ పరిష్కరించింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ఆప్షన్లు తీసుకుంది. ఆ ఆప్షన్ల ప్రకారం.. తుది ఫలితాలు వెల్లడించింది. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గురుకుల సొసైటీ నియామకాల్లో జరిగిన పొరపాట్లు.. ఇతర నోటిఫికేషన్లలో తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!