IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ.. ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్!
- ఈ రోజుతో ముగుస్తున్న ఐపీఎల్ 2025
- టైటిల్ పోరులో తలపడుతున్న బెంగళూరు, పంజాబ్
- ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్
- జెర్సీ నంబర్ 18 ఎవరికి కలిసొస్తుందో చూడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు నెలలుగా అభిమానుల్ని ఉర్రుతలూగిస్తున్న ఐపీఎల్ 2025 ఈ రోజుతో ముగుస్తుంది. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా ఆ జట్టు పదిహేడేళ్ల కల నెరవేరుతుంది. అయితే ఆర్సీబీనే గెలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్‌కి తొలిసారి ఆడుతున్నాడు. కోహ్లీ పదిహేడేళ్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఆర్సీబీ గెలిస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
అభిమానులతోతో పాటు సీనియర్ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు కూడా ఆర్సీబీ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. ఆర్సీబీ గెలుపుపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. కోహ్లీ జెర్సీ నంబర్‌తో ఈ రోజు డేట్, నెల, సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాబట్టి.. జూన్ మూడు ప్లస్, ఆరో నెల ప్లస్, 2025 కలిపితే మొత్తం నంబర్ 18 అవుతుంది. దీంతో కాలం కూడా కోహ్లీ టైటిల్ గెలవాలని నిర్ణయించిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది.
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
Also Read: RCB vs PBKS: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
అయితే ఆర్సీబీ అభిమానులను భయపెడుతున్న మరో విషయం ఉంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య జెర్సీ నంబర్ కూడా 18నే. ఇది పంజాబ్‌కు కూడా కలిసిరానుంది. కాబట్టి ఈ విషయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 14 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ స్టార్ ప్రియాంష్ ఆర్య 16 మ్యాచ్‌ల్లో 451 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి జెర్సీ నంబర్ 18 ఎవరికి కలిసొస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!