Raviteja: హీరో రవితేజకు గాయం..శస్త్ర చికిత్స
- హీరో రవితేజకు గాయం
- ఆర్టీ 75 సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రవితేజ
- యశోద ఆస్పత్రిలో హీరో రవితేజ కుడి చేతికి శస్త్రచికిత్స
- కోలుకోవడానికి 6 వారాలు పడుతుందన్న వైద్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raviteja recently sustained a muscle tear: మాస్ మహారాజా రవితేజకు షూటింగ్ లో గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం భాను దర్శకత్వంలో తన 75 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లో రవితేజ కుడి చేతికి గాయమైనట్లుగా తెలుస్తోంది. గాయంతోనే రవితేజ షూటింగ్లో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. అయితే కుడి చేతికి అయిన గాయం ఎక్కువ కావడంతో యశోద ఆసుపత్రిలో రవితేజకు శస్త్ర చికిత్స చేయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించారు. ఇక రవితేజకు శస్త్ర చికిత్స జరిగిందని ఆయనకు ఆపరేషన్ జరిగిందంటూ రవితేజ పిఆర్ టీం వెల్లడించింది.
Actress Hema: హేమకు అండగా ‘మా’… కానీ షరతులు వర్తిస్తాయ్!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
రవితేజ ఇటీవల 75వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఆయన కుడి చేతి కండరాలకు ప్రమాదం జరిగిందని వెల్లడించారు. అయితే గాయం ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని షూట్ కొనసాగించాడని, అయితే దురదృష్టవశాత్తు ఆ గాయం మరింత ముదిరిందని చెప్పుకొచ్చారు. డాక్టర్లను సంప్రదిస్తే శాస్త్ర చికిత్స చేయాల్సిందేనని చెప్పడంతో చివరికి శాస్త్రవేత్త చేయించుకున్నారని పూర్తిగా కోల్పోవడానికి ఆరు వారాల బెడ్ రెస్ట్ అవసరమవుతుందని వైద్యులు సూచించినట్లు పిఆర్ టీం వెల్లడించింది. ఇక రవితేజ ఇటీవల మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!