Ravi Shastri: కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri React on Impact Player Rule: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనపై ఆటగాళ్లు, నిపుణులు తమతమ అభిప్రాయాలను తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్‌లు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను విమర్శిస్తుంటే.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ఆ నిబంధన మంచిదే అని అంటున్నాడు. ఇంపాక్ట్ రూల్ వల్ల మ్యాచ్‌లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు.
రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘ఆటలో కొత్త నిబంధన వచ్చినప్పుడు అది ఎందుకు సరైంది? కాదో? చెప్పే వాళ్లుంటారు. కానీ 190, 200 స్కోర్లు నమోదవుతున్నప్పుడు.. ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నప్పుడు జనం పునరాలోచిస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన మంచిదే. కాలంతో పాటు మనం మారాలి. ఇతర క్రీడల్లో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధన వల్ల మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయి’ అని అన్నాడు.
Also Read
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
Also Read: Team India Coach: కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట.. రేసులో ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్!
గత ఐపీఎల్ సీజన్‌లో ఎన్నో మ్యాచ్‌లు రసవత్తరంగా ముగియడం మనం చూశామని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎంతో ప్రభావం చూపించిందన్నాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన శాశ్వతం కాదని, అందరినీ సంప్రదించి టీ20ప్రపంచకప్ 2024 తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల అన్నాడు.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!