Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rashmika Mandanna Rare Record Highest Income Tax Codagu

Rashmika Mandanna: రష్మిక మందన్న మరో రేర్ రికార్డ్..

Published Date :January 8, 2026 , 8:12 am
By Mounika
Rashmika Mandanna: రష్మిక మందన్న మరో రేర్ రికార్డ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. ‘పుష్ప’, ‘యానిమల్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. నటిగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా రష్మిక అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన సొంత జిల్లా అయిన కర్ణాటకలోని కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించిన వ్యక్తిగా రష్మిక రికార్డు సృష్టించారు.

Also Read : Poonam Kaur :హీరోయిన్ కోసం భార్యను కోమాలోకి పంపాడు- డైరెక్టర్‌పై పూనమ్ షాకింగ్ కామెంట్స్

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం మూడు త్రైమాసికాల్లోనే ఆమె సుమారు 4.69 కోట్ల రూపాయల పన్ను చెల్లించి, జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఒకప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు కొనడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని చెప్పిన రష్మిక, ఈరోజు తన కష్టంతో ఈ స్థాయికి ఎదగడం విశేషం. వరుసగా మూడు 500 కోట్ల సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఆమె, ఇప్పుడు పన్ను చెల్లింపులోనూ టాప్‌లో నిలిచి రియల్ హీరో అనిపించుకుంది. పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న రష్మిక, ఇప్పుడు ఈ అరుదైన ఘనత తో మరోసారి వార్తల్లో నిలిచారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Celebrity Income Tax
  • Indian Actress News
  • Pushpa Actress
  • Rashmika Mandanna
  • Rashmika Mandanna Record

తాజావార్తలు

  • LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్‌‌కు ‘‘గ్యాస్ మంటలు’’..

  • Rumali Roti Recipe: ఇంట్లోనే మృదువైన రుమాలి రోటీ ఇలా తయారు చేసుకోండి

  • Sanju Samson T20 Captain: T20 తర్వాత కెప్టెన్‌గా సంజూ శాంసన్.. మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..

  • LPG Cylinder Shortage: రేపు సాయంత్రం వరకే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయి.. ఎల్లుండి నుంచి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు..!

  • Bihar Civil Court Peon Exam: బీహార్‌లో దారుణం.. అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించిన అడ్మిట్ కార్డులు..

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions