Rashmika Mandanna: విజయ్-రష్మిక పెళ్లి రాత్రి ఏం జరిగింది? ఫోటోలతో సహా బయటపెట్టిన రష్మిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నల వివాహ వేడుక ముగిసినా, దానికి సంబంధించిన వార్తలు ఇంకా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా రష్మిక తన పెళ్లి రాత్రి జరిగిన విశేషాలను గుర్తుచేసుకుంటూ ఎక్స్ (Twitter) వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. ఆ రాత్రి కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రేమ, కన్నీళ్లు, నవ్వులు, సంగీతం.. డ్యాన్స్‌లతో నిండిపోయిన ఒక అద్భుతమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.
Also Read : Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం!
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
రష్మిక తన పోస్ట్‌లో రాస్తూ.. ‘ప్రేమ, ఆనందభాష్పాలు, నవ్వులు, మెరుపులు.. మేమిద్దరం రాత్రంతా కలిసి డ్యాన్స్ చేసిన క్షణాలు. నిజంగా అది నా జీవితంలోనే అత్యంత సరదాగా సాగిన రాత్రి. నేను, విజ్జు (విజయ్) ఒకరినొకరం సర్ ప్రైజ్ చేసుకోవాలని అనుకున్నాం.. మా కుటుంబ సభ్యులు మమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందరం ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఆ క్షణాలను ఆస్వాదించాం’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. ఈ పోస్ట్‌తో పాటు పెళ్లి వేడుకలో విజయ్, రష్మిక కలిసి డ్యాన్స్ చేస్తున్న ఒక అందమైన ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు, రష్మిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ వివాహం తర్వాత, మార్చి 4న (రేపు) హైదరాబాద్‌లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకాబోతున్నారు. విజయ్ తన సొంత ఊరిలో సత్యనారాయణ స్వామి వ్రతం ముగించుకుని రిసెప్షన్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు.
The night filled with love, tears of joy, laughter, music, singing, glitters and us dancing through the night. ❤️
It was really the most fun night ever!!
From Vijju and I wanting to surprise each other..
to
family wanting to surprise us..
to
being fully excited and… pic.twitter.com/q7q4oHrl6y— Rashmika Mandanna (@iamRashmika) March 3, 2026
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!