Rashmika Mandanna: పబ్లిక్లో చీర కట్టుతో అదేరిపోయే స్టెప్స్ వేసిన నేషనల్ క్రష్..
- కేరళలో ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక.
- ఈవెంట్ లో చీరకట్టులో డాన్స్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna: రష్మిక మందాన.. ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెబితే చాలామంది త్వరగా గుర్తుపడతారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రన్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది. ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచుతుంది. ఇకపోతే నేడు కేరళలో జరిగిన ఓ ఈవెంట్ కు రష్మిక హాజరైంది. సినీ అభిమానులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Eating Crabs: ఎప్పుడు చికెన్, మటన్లే కాదు.. అప్పుడప్పుడు పీతలు కూడా..
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఈ ఈవెంట్ లో రష్మిక చీర కట్టుకొని మరి అదిరిపోయే డాన్స్ చేసింది. తాను హీరోయిన్గా నటించిన వారసుడు (Varasudu) సినిమాలోని రంజితమే పాటకు ఆకుపచ్చ చీర కట్టుకొని చీర కట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆమె స్టెప్పులు వేసింది. దీంతో అక్కడ ఉన్న వారందరూ ఈలలు, కేకలతో రెచ్చిపోయారు. దీంతో ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. నిజానికి రష్మిక మలయాళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ., అక్కడ అల్లు అర్జున్ అభిమానులు చాలామంది ఉన్నారు. కాబట్టి.. పుష్ప సినిమా ద్వారా ఆమె కూడా అక్కడ చాలామంది అభిమానులు ఏర్పడ్డారు. పుష్ప సీక్వెల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదల కాబోతోంది. ఇంకా పుష్ప 2 (Puspa 2) తోపాటు, లేడీ ఓరియంటెడ్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl Friend) లోనూ నటిస్తోంది.
LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..
#RashmikaMandanna #Ranjithame 🥳
Rashmika for an event in Kerala Today ❤️🔥#Kerala pic.twitter.com/ttXIJPUyg9
— Daemon (@AmeerKhan_ARK) July 25, 2024
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..