Rashmika : టాలీవుడ్ కన్నా బాలీవుడ్లో రష్మికకు భారీ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఎవరంటే. ఠక్కున గుర్తొచ్చే పేరు రష్మిక. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో యంగ్ హీరోలకు లేడీ లక్కుగా మారింది. వంద, రెండు వందల కోట్లు చూడటమే కష్టం అనుకునే హీరోలకు ఏకంగా రూ. 500 కోట్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూపించిన బ్యూటీగా మారింది. యానిమల్, ఛావాతో రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో హీరోయిన్గా ఇప్పటి వరకు తన పేరు లిఖించుకుంది శ్రీ వల్లి.
సికిందర్ ప్లాపైనా దర్శకుడు మురుగుదాస్‌పై మార్క్ పడిందే తప్ప రష్మికకు నెగిటివ్ మచ్చ అంటలేదు సరికదా ఆమెకు డిమాండ్ డబులయ్యింది. అందుకే ఆఫర్లను కట్టబెడుతోంది బీటౌన్. బ్లాక్ బస్టర్ కావాలా అంటే రష్ ఉండాలా అన్నట్లుగా మారిపోయింది అక్కడి తీరు. ప్రజెంట్ హిందీలో థమా చేస్తోంది బ్యూటీ. ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది. ఇందులో వ్యాంపైర్‌గా కనిపించబోతుందట గీతాంజలి. అక్టోబర్ 21న రిలీజ్‌కు రెడీ అవుతోంది. దేవాతో ప్లాప్ చూసిన షాహీద్ కపూర్ కూడా తన ఖాతాలో కూడా హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒక్కరినీ కాదు తనకు కలిసొచ్చిన కృతి సనన్‌తో పాటు రష్మికను కూడా యాడ్ చేసుకున్నాడు. కాక్ టైల్ సీక్వెల్లో ఈ ఇద్దరు భామల్ని సెట్ చేశాడు. రీసెంట్లీ స్టార్టైన ఈ ఫిల్మ్ నెక్ట్స్ ఇయర్ సెకండాఫ్‌లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. . రణబీర్, విక్కీలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ ఆయుష్మాన్, షాహీద్లకు కూడా గట్టి బ్రేక్ ఇస్తుందేమో లెట్స్ వెయిట్. ఇక తెలుగులో గర్ల్ ఫ్రెండ్, మైసా ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేస్తుందని టాక్.
Also Read
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!