NTV Telugu Site icon

Ramya Pasupuleti: తడిచిన అందాలతో మతిపోగొడుతున్న రమ్య..

Ramyaa (2)

Ramyaa (2)

పసుపులేటి రమ్య పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హుషారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక పలు వెబ్ సిరీస్‌లలో కూడా రమ్య నటించింది.. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా తడిచిన అందాలతో ఫోటోలను దిగి పోస్ట్ చేసింది.. అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.. ఆ మధ్య చిరంజీవితో కలిసి సెట్స్‌లో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని రమ్య ప్రకటించింది. రమ్యకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. మారుతీ నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను అలరించాయి.. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ఈ సినిమాను నిర్మించారు…