Paris Olympics 2024: రెండో రోజు భారత్ శుభారంభం..ఫైనల్ కి చేరిన టీంలు..
- ఒలింపిక్స్ మొదటి రోజు ఖాతా తెరవని భారత్
- రెండో రోజు బ్యాడ్మింటన్ బరిలో పీవీ సింధు
- ఎయిర్ రైఫిల్ లో ఫైనల్ కి చేరిన రమితా జిందాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ మొదటి రోజు భారత్ ఎలాంటి పతకాన్ని గెలవలేదు. రెండో రోజు భారత్ ఖాతా తెరుచుకోవచ్చని భావిస్తున్నారు. తొలిరోజు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ రోజు మను పతక పోరులో మరో 7 మంది షూటర్లతో పోటీపడుతోంది. రియో, టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది.
READ MORE: Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
ఫైనల్ కి చేరిన రమితా జిందాల్
పారిస్ ఒలింపిక్స్ లో తొలిరోజు టీమ్ ఈవెంట్‌లో నిరాశపరిచిన షూటర్ రమితా జిందాల్ రెండో రోజు అద్భుత ప్రదర్శన కనబరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల సింగిల్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత్ పతక ఆశలను పెంచింది. గేమ్‌లో మొదటి రోజు.. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో క్వాలిఫయర్స్‌లో మూడవ స్థానం సాధించి ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే.
READ MORE:Womens Asia Cup Final: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్
ఆర్చరీలో కూడా..
ఆర్చరీలో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్ తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను ఓడించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. భారత జట్టులో దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్ ఉన్నారు.
తాజావార్తలు
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!