Andhra King Taluka: ‘నువ్వుంటే చాలే’ అంటున్న రామ్ పోతినేని..!(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra King Taluka: యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలోని మొదటి పాట “నువ్వంటే చాలే” లిరికల్ వీడియో విడుదలైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇకపోతే ఈ పాటకు రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరికల్స్ అసలైన హైలైట్. ఆయన రాసిన పదాలు చక్కగా అర్థవంతంగా ఉండేలా ఉంటే, ఒక్కో లైన్ వెనుక ఒక భావం ఉన్నట్లు అనిపిస్తుంది.
Pet Cats Save Woman: మహిళ ప్రాణాలను కాపాడిన పెంపుడు పిల్లులు..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
Also Read
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
- India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ఈ పాటకు కేవలం సంగీతం మాత్రమే కాదు.. విజువల్స్ కూడా మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. రామ్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నట్లుగానే కనిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తీసిన అందమైన దృశ్యాలు కనపడుతున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడిన ఈ పాటకు వివేక్, మెర్విన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలతో వస్తున్న ఈ సినిమా, రామ్ కెరీర్లో మరో వినూత్న ప్రయత్నంగా నిలవబోతోందని భావిస్తున్నారు. ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది. విడుదల తేదీపై మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
TGEAPCET-2025: టీజీ ఎంసెట్ అడ్మిషన్ల మొదటి విడత సీట్ల కేటాయింపు.. చెక్ చేసుకోండిలా..
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!