Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ram In Confusion Who Is His Next Film With

Ram Pothineni : కన్ఫ్యూషన్ లో రామ్.. తన నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?

Published Date :May 11, 2024 , 7:16 am
By Murali Krishna
Ram Pothineni : కన్ఫ్యూషన్ లో రామ్.. తన నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం “డబుల్ ఇస్మార్ట్” మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ గా వున్నారు.అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో క్లారిటీ లేదు. అయితే రామ్ తన తరువాత సినిమా కోసం గౌతమ్‌ మీనన్‌ కథను ఇప్పటికే ఓకే చేసినట్లు సమాచారం.’డబుల్‌ ఇస్మార్ట్‌’ తర్వాత రామ్ చేసేది ఈ సినిమానే అని ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.

అయితే ఇప్పుడు అనుకోకుండా సీన్ లోకి త్రివిక్రమ్‌ ఎంటరయ్యారు. ప్రస్తుతం త్రివిక్రమ్ హీరో రామ్‌ కోసం మంచి కథను సిద్ధం చేసే పనిలో వున్నారని సమాచారం.దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ తో చేసిన ‘గుంటూరు కారం’ తర్వాత అల్లుఅర్జున్ తో తరువాత సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే అల్లు అర్జున్‌ తన తరువాత సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేయనున్నట్లు సమాచారం.దర్శకుడు అట్లీ చెప్పిన కథ నచ్చడంతో ‘పుష్ప-2’ మూవీ తర్వాత అట్లీతోనే సినిమా చేసేందుకు అల్లు అర్జున్‌  ఫిక్స్ అయ్యారు.దాంతో దర్శకుడు త్రివిక్రమ్‌ హీరో రామ్ కోసం మంచి లవ్ స్టోరీ ని సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.అయితే రామ్ ఎవరితో తన తరువాత సినిమా చేస్తారో అని కన్ఫ్యూషన్ ఏర్పడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #next film
  • #rampothineni
  • Confusion

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions