Game Changer: ‘గేమ్ ఛేంజర్’ నుంచి క్రేజీ అప్డేట్.. వారం రోజులు పాటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan’s Game Changer Movie Update: రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ అప్డేట్.
గేమ్ ఛేంజర్ చివరి షూటింగ్ షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వారం రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్‌తో పాటు ఎస్జే సూర్య, నవీన్ చంద్ర కూడా పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. గేమ్ ఛేంజర్ చిత్రంను దీపావళికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Also Read
- Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
Also Read: Suriya-Jyothika: 18 ఏళ్ల తర్వాత.. ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్ హిట్ జోడీ!
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇటీవలే విడుదలైన ‘జరగండి జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ సాంగ్ రానుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
-
TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!