Ram Charan- Upasana: మెగా జంట రామ్ చరణ్, ఉపాసనకు.. బన్నీ ఎమోషనల్ విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంతోషం రెట్టింపు అయ్యింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన కవలలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే కొణిదెల ఇటు కామినేని కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే క్లిన్ కారాతో సందడిగా ఉన్న మెగా ఫ్యామిలీలోకి ఇప్పుడు ఇద్దరు బుజ్జీ అతిథులు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో కుటుంభ సబ్యులు ఒక్కోక్కరిగా సోషల్ మీడియా ద్యారా శుభకాక్షలు తెలుపుతుండగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందిస్తూ చరణ్ దంపతులకు అదిరిపోయే విషెస్ చెప్పారు.
Also Read : Mrunal-Dhanush : మొత్తనికి ధనుష్‌తో పెళ్లి వార్తలపై.. రియాక్ట్ అయిన మృణాల్ ఠాకూర్
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
‘మరోసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసనలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ వార్త వినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. చిరంజీవి గారి ముఖంలోనూ, మన చిట్టి క్లిన్ కారా ముఖంలోనూ ఆ గర్వం, సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఇలా నవ్వుతూ ఉండటం చూడటం చాలా హ్యాపీగా ఉంది’ అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. చరణ్-బన్నీ మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. దీంతో అటు అల్లు ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ మధ్య అనుబంధం మళ్ళీ హైలైట్ అవుతోంది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ‘మెగా సెలబ్రేషన్స్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…
— Allu Arjun (@alluarjun) February 2, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!