Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rakul Preet Singh Latest Photos Viral In Social Media 4

Rakul Preet Singh: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన రకుల్.. అందాలతో హీటేస్తున్నావే..

Published Date :January 13, 2024 , 11:00 am
By Swathi Maddula
Rakul Preet Singh: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన రకుల్.. అందాలతో హీటేస్తున్నావే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. తాజాగా పండగ వేళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..

తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. కలర్ ఫుల్ లెహంగాలో మెరిసింది.. అందచందాలతో చూపుతిప్పుకోకుండా చేసింది. డీప్ కట్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను ప్రదర్శించింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. మెరిసిపోయే అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..

ఇకపోతే బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేసింది. దే దే ప్యార్‌ దే మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్‌ దేవగన్‌ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం..అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్‌ రాలేదు.. దీంతో ఇప్పుడు నార్త్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. ఈ క్రమంలో మళ్లీ సౌత్ లోనే దృష్టిసారిస్తోంది. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. ఒకపక్క మూవీ అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియలో హాట్ ఫొటోలతో హీటేక్కిస్తుంది..

Whatsapp Image 2024 01 13 At 10.48.43 Am

Whatsapp Image 2024 01 13 At 10.48.57 Am

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest photo shoot
  • rakul preet singh
  • social media
  • viral news

తాజావార్తలు

  • MAUD: బిల్డర్లకు గుడ్ న్యూస్.. టీడీఆర్ (TDR) వినియోగంపై ప్రభుత్వం సడలింపులు.!

  • Dimona: ఇజ్రాయిల్ ‘‘లిటిల్ ఇండియా’’పై ఇరాన్ దాడి..

  • Redmi Smart TV MAX: 100-అంగుళాల స్క్రీన్, 4K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో.. రెడ్‌మి స్మార్ట్ టీవీ విడుదల

  • PM Modi: ఒకే ఒక్కడు.. ప్రధాని మోడీ హిస్టరీ క్రియేట్..

  • The Great Pre-Wedding : గద్దర్ అవార్డ్స్ లో రెండు అవార్డ్స్ గెలుచుకున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions