Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rajasthan Minister Pratap Singh Khachariyawas Nephew Vandalized Hotel Property Video Goes Viral

Rajasthan: హోటల్లో మంత్రి మేనల్లుడి గూండాయిజం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్న పోలీసులు

Published Date :July 20, 2023 , 9:38 am
By Rakesh Reddy
Rajasthan: హోటల్లో మంత్రి మేనల్లుడి గూండాయిజం.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్న పోలీసులు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Rajasthan: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఓ మంత్రి మేనల్లుడు ఓ హోటల్‌లో గూండాయిజం చేశాడు. హోటల్‌ను ధ్వంసం చేసిన ఈ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రతాప్ సింగ్ ఖాచారివాస్ మేనల్లుడు హర్షదీప్ ఖాచరివాస్. హర్షదీప్, అతని సహచరులు కొన్ని గంటలపాటు హోటల్‌ను ఆక్రమించారని, సిబ్బందిని బెదిరించి, మరొక కస్టమర్‌పై దాడి చేసి, సర్వర్ గదిని పాడు చేసేందుకు ప్రయత్నించారని హోటల్ యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీడియో వైరల్ కావడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

#WATCH | Rajasthan: A hotel in Jaipur was allegedly vandalised by the nephew of state minister Pratap Singh Khachariyawas yesterday.

Also Read

  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..
  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..
Add as a preferred
source on google

(CCTV visuals confirmed by police) pic.twitter.com/GpttvHD9Y1

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 19, 2023

హోటల్‌లోని కౌంటర్‌లో ఉంచిన సీసాలు, ఇతర వస్తువులను హర్షదీప్ ఎత్తుకెళ్లి పారేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కొందరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ విషయం జులై 19న జరిగినట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం తర్వాత, హర్షదీప్ తన వ్యక్తులను కూడా పిలిచాడు. దాదాపు 20 నుండి 25 మంది వ్యక్తులు అతనితో పాటు హోటల్‌లో చాలా సేపు ఉండి గొడవ సృష్టించారు. అంత మంది ముందు ఇద్దరు పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

హోటల్ యజమాని అభిమన్యు సింగ్ మాట్లాడుతూ, ‘హర్ష్‌దీప్ ఖచరియావాస్ ఐదు-ఆరుగురితో హోటల్‌కు మద్యం మత్తులో వచ్చాడు. అతను మరొక కస్టమర్‌తో గొడవ పడ్డాడు. ఆ కస్టమర్ గది గురించి హోటల్ సిబ్బందిని అడగడం ప్రారంభించాడు. మా వైపు నుండి సమాచారం ఇవ్వకపోతే, హర్షదీప్ 20-25 మందికి ఫోన్ చేశాడు. అందరి ముందు హర్షదీప్, అతని వ్యక్తులు ఆ కస్టమర్‌ని కూడా కొట్టి, హోటల్ ఆస్తిని ధ్వంసం చేశారు. ఈ వ్యక్తులు CCTV రికార్డింగ్‌ను కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే మేము కొన్ని రికార్డింగ్‌లను సేవ్ చేయగలిగాము’ అని పేర్కొన్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • harshdeep khachariyawas
  • Hotel
  • pratap singh khachariyawas
  • viral video news

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!

  • CSK vs LSG: లక్నో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. చెపాక్‌లో చెన్నై వీరవిహారం!

  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!

  • PM Modi: కాంగ్రెస్‌కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!

  • Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions