మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. అక్టోబర్‌లో జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టులకు 2,570 ఖాళీల కోసం దరఖాస్తులను ప్రారంభించనుంది. ఈ నియామకానికి సంబంధించిన షాట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. Also…