Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Sipligunj: ఆస్కార్ విజేత, టాలీవుడ్ పాపులర్ సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఒక ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. ఈ స్టార్ సింగర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో తన లవ్ గురించి పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను అంత త్వరగా బయటపెట్టని రాహుల్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: US-Iran War: డీల్ చేసుకోండి, లేదంటే చస్తారు.. ఇరాన్‌కు యూఎస్ వార్నింగ్..
Also Read
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తాను బిగ్ బాస్ షో ఫైనలిస్ట్ అయిన తర్వాత స్టేజ్‌పై తీసుకెళ్లే ముందు.. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు.. తన చేతిని ఒకరి చేతిలో పెట్టారు. అప్పుడు తన చేతిని పట్టుకున్న ఆమె.. ఇప్పటికీ తనను అంతే పదిలంగా పట్టుకుంది. నాకు బిగ్ బాస్ టైటిల్‌తో పాటు ‘నిజమైన ప్రేమ’ కూడా దొరికింది” అని అన్నారు. తను బిగ్ బాస్ షోకు కంటెంట్ రైటర్, బిగ్ బాస్ స్టేజ్ పైన మొదలైన తమ పరిచయం, తర్వాత కాలంలో బలమైన బంధంగా మారిందని చెప్పుకొచ్చారు. తన పార్ట్‌నర్ గురించి చెబుతూ.. “ఆమె నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ నన్ను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తుంది. కేవలం పొగడడమే కాదు, నా మంచికోసం నాతో గొడవ కూడా పడుతుంది. తను పడే ఆ గొడవలో కూడా నా మేలే ఉంటుంది” అని పేర్కొన్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్యను పెద్దల ఆశీర్వాదాలతో నవంబర్ 27న వివాహం చేసుకున్నారు.
READ ALSO: Summer Cooling Drinks: మండే ఎండల్లో అమృతం లాంటి డ్రింక్.. ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోండి!
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం