Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకోవడానికి యత్నించిన వ్యక్తి.. కట్‌చేస్తే…(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ను చేపట్టారు. యాత్రలో భాగంగా 16వ రోజు పూర్జియా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూర్ణియలోని రోడ్డు మధ్యలో రాహుల్ గాంధీని ఒక వ్యక్తి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రాహుల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ MORE: ISRO Gaganyaan mission: ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం
Also Read
- England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Team India: మెగా టోర్నీల్లో మొనగాళ్లు.. ద్విపాక్షిక సిరీస్‌ల్లో వైఫల్యాలు..1983 - 1985 హిస్టరీ రిపీట్!
నేడు బీహార్‌లోని పూర్ణియా చేరుకున్న రాహుల్.. అక్కడ సుదీర్ఘ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ స్వయంగా బైక్ నడుపుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్ ఆయన వెనుక కూర్చున్నారు. అకస్మాత్తుగా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, రాహుల్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని తరిమేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారుతున్నప్పటికీ.. ఇది చాలా తీవ్రమైన భద్రతా లోపంగా భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఒకవేళ రాహుల్‌కు హాని కలిగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. అంత కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఆ వ్యక్తి కాంగ్రెస్ అగ్రనేత దగ్గరకు ఎలా వచ్చాడు? ఇంతకీ అతడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
♦️बाइक रैली में युवक ने RG को चूम लिया
वोटर अधिकार यात्रा पर निकले राहुल गांधी और तेजस्वी यादव ने आज मोटर साइकिलों पर यात्रा शुरू की।
इस दौरान एक युवक अचानक सुरक्षा घेरा तोड़ कर उन तक पहुंचा। राहुल जब तक कुछ समझ पाते उस युवक ने उनके गाल पर किस कर लिया।
सुरक्षा कर्मियों ने… pic.twitter.com/CNwXCqYQQr
— Dr.Rakesh Pathak डॉ. राकेश पाठक راکیش (@DrRakeshPathak7) August 24, 2025
తాజావార్తలు
-
NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
-
England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
-
Harry Brook: టీమిండియా ఓడిపోతుంటే ఫుల్ హ్యాపీగా ఉంది.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
-
Prabhas : ‘ఫౌజీ’ బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!