Rahul gandhi: రాహుల్‌గాంధీకి ప్రమోషన్.. ప్రతిపక్ష నేతగా నియామకం
- రాహుల్‌గాంధీకి ప్రమోషన్
- ప్రతిపక్ష నేతగా నియామకం
- ఎన్నుకున్న ఇండియా కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ప్రమోషన్ లభించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో సాయంత్రం ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్‌ను ఎన్నుకున్నారు. కూటమిలో ఉన్న వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణుగోపాల్ పేర్కొ్న్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి 233 సీట్లు సాధించింది. ఇక కాంగ్రెస్ సొంతంగా 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.

మంగళవారం రాయ్‌బరేలీ ఎంపీగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రమాణం చేశారు. ఒక చేత్తో రాజ్యాంగం ప్రతిని పట్టుకుని ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జై రాజ్యాంగం అంటూ నినాదం చేశారు. ఇండియా కూటమి సభ్యులంతా ఇదే మాదిరిగా చేశారు.

#WATCH | Congress general secretary KC Venugopal says "Congress MP Rahul Gandhi has been appointed as the LoP in the Lok Sabha.." pic.twitter.com/llhssszwAV
— ANI (@ANI) June 25, 2024
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!