Raghunandan Rao : నిన్నటి ఘటనపై పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మియాపూర్ ఆసుపత్రిలో కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న గో సంరక్షణకుడిని మెదక్ ఎం.పి రఘునందన్ రావు పరామర్శించారు. గోవులను తరలిస్తున్నారని మా గో సంరక్షణకు లు పోలీసులకు సమాచారం ఇస్తే .. మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని రఘునందన్ రావు మండిపడ్డారు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువు వధ పై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపిలకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. నిన్నటి ఘటనపై పోలీసులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. హిందువులని అరెస్టు చేశారు గో సంరక్షణ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే జరిగే పరిణామాలకు ఎస్పీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మెదక్ టౌన్ లో 144 సెక్షన్ ఉందని డిజి చెబుతున్నాడని, తను ప్రజల చేత ఎన్నుకున్న ఎంపీని కచ్చితంగా మెదక్ వెళ్తానన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అన్నారు ఎంపీ రఘునందన్ రావు. మీరు భయపడితే భారత రాజ్యాంగానికి ప్రజలకు భయపడాలని, ఉదయం ఐదుగురు సాయంత్రం మరి కొంత హిందువులనే అరెస్ట్ చేశారన్నారు. ఘటనకు బాధ్యులైన ముస్లింలను అరెస్ట్ చేయలేదన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?