Kanchana 4: హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జానర్‌కు కొత్త అర్థం చెప్పిన చిత్రం ‘కాంచన’ (ముని 2). రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాను చూసే ప్రేక్షకులు కోట్లల్లో ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ మాస్ హారర్ ఎంటర్టైనర్ను వెండితెరపై మరింత స్పష్టంగా, అధునాతన సాంకేతికతతో చూసే అవకాశం రాబోతోంది. హోలీ పండుగను పురస్కరించుకుని ‘కాంచన’ చిత్రాన్ని 4K వెర్షన్లో రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
Also Read : Rashmika Mandanna: విజయ్-రష్మిక పెళ్లి రాత్రి ఏం జరిగింది? ఫోటోలతో సహా బయటపెట్టిన రష్మిక!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘కాంచన 4K’ రీ-రిలీజ్ ట్రైలర్‌ను రేపు (మార్చి 4) సాయంత్రం 6:03 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శరత్ కుమార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, లారెన్స్ కామెడీ టైమింగ్, ఒళ్లు గగుర్పొడిచే సీక్వెన్స్‌లను 4K రిజల్యూషన్‌లో చూడటం ఫ్యాన్స్‌కు డెఫినెట్ గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఉన్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో ‘కాంచన’ మళ్ళీ ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో చూడాలి.
Back with double the screams & double the fun! 👻🎉#Kanchana Re-Release Trailer tomorrow at 6:03 PM on @adityamusic. 🎬🔥
Team #Kanchana wishes you a joyful Happy Holi! ✨#Kanchana4K Grand Re – Releasing on March 13th 🔥
Grand Re-Release By @KedarFilms @offl_Lawrence… pic.twitter.com/m7FTwhP6Vw
— Aditya Music (@adityamusic) March 3, 2026
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!