Radhika Marchant : వామ్మో.. రాధిక ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి అందరికీ తెలుసు.. ఆయన ఇంట్లో ఫంక్షన్ అంటే మామూలు విషయం కాదు.. ముకేశ్ చిన్న కుమారుడు అనంత అంబానీ రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫారెన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలో అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ ఆ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఆమె ధరించిన ప్రతిదీ ప్రత్యేకమే.. అందరి చూపు ఆమె పైనే పడ్డాయి.. సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
రాధిక తన ప్రీ వెడ్డింగ్ పార్టీలో మొదటి రోజు బ్లూ కలర్ డ్రెస్సులో మెరిసింది.. ఆ డ్రెస్సుకు మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. ఆమె లోరైన్ స్క్వార్ట్జ్ వజ్రాలతో రూపొందించిన అరుదైన నీలం రంగు ఒపల్ నెక్లెస్ వేసుకోవడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బ్లూ ఒపల్ రాధిక బర్త్ స్టోన్.. అంటే బర్త్‌స్టోన్ అనేది ఒకరి పుట్టిన కాలాన్ని సూచించే రత్నం. అయితే వజ్రాలు అనంతాన్ని సూచిస్తాయి.. అది చాలా ఖరీదైనది.. వారి లగ్జరీ లైఫ్ కు తగ్గట్లే ఆ నెక్లేస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.. అందుకే అది చాలా స్పెషల్ గా నిలిచింది..
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
ఆ నెక్లేస్ ధర కోట్లల్లో ఉంటుందని తెలుస్తుంది.. ఇక రాధిక మర్చంట్ అనంత్ అంబానీ ఇచ్చిన లవ్ లెటర్ ప్రింట్ చేసిన గౌను ధరించింది. తనకు 22 ఏళ్ల వయసులో అనంత్ అంబానీ ఈ లెటర్ ఇచ్చారని రాధిక పార్టీలో చెప్పారు. అనంత్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ ప్రేమలేఖ రాశాడు.. ఈ లెటర్ ను ప్రత్యేకంగా దాచుకున్నారు.. ఈ లెటర్ నా తర్వాత తరాలకు చెప్పాలని ఆమె అందరి ముందు చెప్పింది.. వీరి వివాహం జూలై 12 న జరగబోతుంది.. ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టిన అంబానీ ఇక పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అని పెద్ద చర్చలే జరుగుతున్నాయి..
తాజావార్తలు
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!