Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
- జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాయన్’.
- కేవలం తమిళంలో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలను రాబట్టింది.
- రాయన్ ప్రస్తుతం ఓటీటీ బాట పట్టింది.
- అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 23 నుంచి సినిమా స్ట్రీమింగ్ .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raayan In Amazon Prime Video: కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా ప్రేక్షకులను మెప్పించిన చిత్రం ‘రాయన్’. సొంత దర్శకత్వంలో నటించిన ధనుష్ ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివెంజర్ డ్రామాగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకడైన సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ‘రాయన్’ సినిమాలో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి, కాళిదాసు జయరాం, వరలక్ష్మి శరత్ కుమార్, శరవన్, దిలీపన్, ఇలవరసు మొదలగు నటీ నటులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలో ధనుష్ చెల్లెలుగా దుర్గ పాత్రలో దుషార విజయన్ పాత్ర సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను కలానిది మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా విడుదల కాకముందే ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్, పాటలు ఇలా అన్ని సినిమాపై భారీగా అంచనాలను ఏర్పరిచాయి. అంతేకాకుండా.. హీరో ధనుష్ తన సినీ కెరియర్ లో ఈ సినిమా 50వ సినిమా కావడంతో భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ రిలీజ్ అయింది.
Garlic on an Empty Stomach: ప్రతిరోజు పరగడుపున వెల్లుల్లి తింటే శరీరంలో ఇన్ని మార్పులు చూడొచ్చా..
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాయన్’ విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇక కేవలం తమిళంలో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఇక టాలీవుడ్ లోను కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్లను బాగానే వెనకేసుకుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన రాయన్ ప్రస్తుతం ఓటీటీ బాట పట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 23 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. రాయన్ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్‌లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!