Viral Video: స్కూటీ డిక్కీలో కొండచిలువ ప్రత్యక్షం..వీడియో వైరల్
- శబ్ధం రావడంతో డిక్కీ తెరిచి చూసిన వాహనదారుడు
- స్యూటీ తాళం హుక్ దగ్గర ప్రమాదకరమైన కొండచిలువ
- వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండటం మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలంలో పాములు తరచూ కనిపిస్తుంటాయి. ఈ మధ్య పాములు కారు ఇంజన్ లేదా ట్రంక్ దగ్గర, బైక్ లలో దాక్కొని ఉండటాన్ని వీడియోలలో చూస్తుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పాము విషపూరితమైనది. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవచ్చు. అయితే తాజాగా నెట్టింటా ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ కొండ చిలువ స్యూటీ డిక్కీలో చొరబడింది. బుస్సు..బుస్సు మంటూ శబ్ధం వస్తుండటంతో వాహనదారుడు తెరిచి చూడగా పాము ప్రత్యక్షమైంది.
READ MORE: NEET: నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
సరీసృపాలలో కొండచిలువలు చాలా అరుదు. ఈ వైరల్ వీడియోలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. వర్షాకాలంలో ఆశ్రయం పొందేందుకు కొండచిలువ ద్విచక్ర వాహనం ట్రంక్‌ను ఎంచుకుంది. ఈ వీడియో ఓ వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి బైక్ డిక్కీని తెరుస్తూ కనిపించాడు. ఆ ట్రంక్‌ని తెరుస్తున్న వ్యక్తికి బహుశా అందులో ఏదైనా ప్రమాదకరమైన జీవి ఉండవచ్చనే ఆలోచన ఉండవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి, అతను కర్ర సహాయంతో ట్రంక్‌ను తెరుస్తాడు. ట్రంక్ తెరవగానే తాళం హుక్ దగ్గర ప్రమాదకరమైన కొండచిలువ కనిపించింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది బేబీ కొండచిలువ, దీనిని ఇండియన్ రాక్ పైథాన్ అని పిలుస్తారని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కానీ ఈ వీడియో ఏ ప్రదేశానికి చెందినదన్న వివరాలు తెలియరాలేదు. వాహనదారులు ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్రవాహనాన్ని బయటకు తీసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం మంచిది.
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..