Swiss Open: భారత స్టార్ షట్లర్ల దూకుడు..ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు పివి సింధు, ప్రణయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసెల్‌లో జరుగుతున్న స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ ఫైనలిస్ట్ చైనాకు చెందిన షి యు క్విని ఓడించి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్, పురుషుల సింగిల్స్ ప్రారంభ రౌండ్లో 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత అయిన షి యు క్విపై 21-17 19-21 21-17 తేడాతో విజయం సాధించి రెండో గేమ్ పతనం నుండి కోలుకుని తన మంచి పరుగు కొనసాగించాడు.
ఇక, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన హైదరాబాద్ స్టార్ షట్లర్ పివి సింధు కూడా తన టైటిల్ డిఫెన్స్‌ను సానుకూలంగా ప్రారంభించింది. మహిళల సింగిల్స్‌లో లాప్-సైడ్ ప్రారంభ రౌండ్లో స్విట్జర్లాండ్‌కు చెందిన జెంజిరా స్టాడెల్మాన్ను 21-9 21-16 తేడాతో ఓడించింది. ప్రణయ్ తదుపరి ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పోపోవ్‌తో తలపడగా, సింధు 2022 ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న జట్టులో భాగమైన ఇండోనేషియాకు చెందిన 20 ఏళ్ల పుత్రి కుసుమ వర్దానీతో తలపడనుంది.
Also Read
- Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
- Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
అలాగే గురువారం కిదాంబి శ్రీకాంత్ హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియుతో తలపడనున్నాడు. జాతీయ ఛాంపియన్ మిథున్ మంజునాథ్ చైనీస్ తైపీకి చెందిన చియా హవో లీతో తలపడగా, పురుషుల విభాగంలో రెండో సీడ్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి తైవాన్‌కు చెందిన ఫాంగ్-చిహ్ లీ, ఫాంగ్-జెన్ లీతో తలపడనున్నారు.
తాజావార్తలు
-
MS Dhoni-CSK: యజమానిగా ఎంఎస్ ధోనీ మరో కొత్త అవతారం?.. సీఎస్కేలో వాటా?
-
Chennai Protest: కోయంబత్తూర్ పేలుళ్ల దోషులతో సహా 22 మంది ముస్లిం ఖైదీల విడుదలకు డిమాండ్.. చెన్నైలో భారీ నిరసన..
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్‌తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..