Puri -Nagarjuna : పూరీ అసలేం ప్లాన్ చేస్తున్నావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల గురించి అందరికీ తెలుసు.. దర్శకుల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న డైరెక్టర్.. ఫ్యాన్స్ కు ఎప్పుడూ మాస్ మసాలా ట్రీట్ సినిమాలను అందిస్తూ ట్రెండ్ ను సెట్ చేస్తాడు.. అందుకే ఇప్పటికి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. పూరి తో సినిమా చేస్తే అతడి క్యారెక్టరైజేషనే మారిపోతుంది. అలాంటి పూరి ఇప్పుడు వరుస పరాజయాల్లో ఉండగా, నిఖార్సయిన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. పూరి ఓ స్టార్ హీరోతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘సూపర్’ ‘శివమణి’ సినిమాలు చేసారు. సూపర్ యావరేజ్ గా ఆడినా, శివమణి బ్లాక్ బస్టర్ అయింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబో రిపీట్ కాబోతుందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. నాగార్జున ప్రస్తుతం కుబేర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్యనే పూరి అన్నపూర్ణ స్టూడియో లో నాగార్జునని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించారట..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఆ లైన్ బాగా నచ్చడంతో ఆ సినిమాకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. అయితే ఇప్పటివరకు పూరి ఏ జోనర్ ని టచ్ చేసింది లేదు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర షూటింగ్ కూడా ముగింపు చేరుకుంది.. ఆ సినిమా తర్వాత నాగ్ ఈ సినిమాకు కమిట్ అవుతారని సమాచారం..
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?