Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Press Note Pulsus Ceo Dr Gedela Srinubabu In Vignan University At Vizag

Dr Gedela Srinubabu: తరగతి గది నుండే నూతన ఆవిష్కరణలు

Published Date :January 6, 2024 , 10:49 am
By Sudhakar Ravula
Dr Gedela Srinubabu: తరగతి గది నుండే నూతన ఆవిష్కరణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dr Gedela Srinubabu: అద్భుత అవ‌కాశాల వేదిక అయిన విశాఖ న‌గ‌రం 2030 నాటికి $100 బిలియన్ల ఆర్థిక‌వృద్ధి సాధించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌ల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు వివ‌రించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జ‌రిగిన స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. నగరంలోని ఇంజినీరింగ్ , MBA విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, వైజాగ్‌ను $100 బిలియన్ల ఆర్థిక నగరంగా తీర్చి దిద్దెందుకు ఉన్న అవ‌కాశాల‌ను, ప్రణాళిక‌ల‌ను వివ‌రించారు. నగర ఆర్థిక గమ్యాన్ని రూపొందించడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. తరగతి గదులలో, కలలు వెంచర్లుగా పరిణామం చెందుతాయి మరియు విజ్ఞానం ఆవిష్కరణకు దారితీస్తుంది. ఈనాటి ప్రపంచ ప్రఖ్యాత ఆవిష్కరణలన్ని ఒకప్పుడు తరగతి గది నుంచి వచ్చినవే అని చెప్తూ ఈ రోజుల్లో ఉన్న ఫేస్ బుక్ గూగుల్ మరియు పెద్ద పెద్ద ఇన్నోవేటివ్ సంస్థలు తరగతి గది నుంచి ఉద్భవించినవే అని చెప్పారు.

బ్లూ ప్రింట్ ఆవిష్కర‌ణ
వైజాగ్‌లో $100 బిలియన్ల ఆర్థిక‌శ‌క్తిగా ఎదిగేందుకు అవ‌స‌ర‌మైన బ్లూప్రింట్‌ను గేదెల శ్రీనుబాబు ఆవిష్కరించారు. అవ‌కాశాల ద్వారాలు తెరుచుకున్న విశాఖ ఒక అంద‌మైన నగరం మాత్రమే కాదు, ఒక బ‌లీయ‌మైన‌ ఆర్థిక శక్తి కేంద్రం అని వివ‌రించారు. బ‌ల‌మైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం చాలా కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. వైజాగ్ ఆర్థిక భవిష్యత్తుకు మూలాధారంగా విద్యార్థులు, విద్యాసంస్థలదే ప్రధాన‌పాత్ర అని వివ‌రించారు. చ‌దివిన చ‌దువు, చేయాల్సిన ఉద్యోగాలు-స్థాపించాల్సిన ప‌రిశ్రమ‌ల మ‌ధ్య అంత‌రాలు తొల‌గించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

అకాడమిక్ క్లాస్‌రూమ్‌ల నుండి బిజినెస్ బోర్డ్‌రూమ్‌ల వరకూ విద్యార్థులు ఎద‌గాలి
నేటి క్లాసురూముల్లో విద్యార్థులే రేప‌టి బోర్డు రూముల్లో సీఈవోలు, ఎండీలు, చైర్మన్లుగా ఎద‌గాల‌ని శ్రీనుబాబు ఆకాంక్షించారు. వైజాగ్‌లోని భవిష్యత్తు పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేయ‌డంలో తాము టీచ‌ర్‌ పాత్ర పోషించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, వ్యాపార అనుకూల వాతావరణం క‌ల్పించ‌డం అత్య‌వ‌స‌రం అని తెలిపారు.

వైజాగ్ ఆర్థిక పునరుజ్జీవనానికి చోద‌క‌శ‌క్తి యువ‌త‌
విశాఖ వంద బిలియన్ల ఆర్థిక నగరంగా ఎదిగే అవకాశం దానిలో విద్యార్థులు యొక్క పాత్ర గురించి గేదెల శ్రీనుబాబు ప్రసంగించారు. విశాఖ నగరం యొక్క $100 బిలియన్ డెస్టినీని రూపొందించడానికి వైజాగ్ యువత స్ఫూర్తిగా తీసుకుని ప‌నిచేయాల‌ని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. వైజాగ్ ఎకానమీ 2030 నాటికి $100 బిలియన్లకు చేరుతుంద‌ని పల్సస్ CEO ఆశాభావం వ్యక్తం చేశారు. “భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, 2030 నాటికి, విశాఖ నగరం అపూర్వమైన $100 బిలియన్ల ఆర్థిక‌శ‌క్తిగా ఎదిగేందుకు పుష్క‌ల‌మైన అవ‌కాశాలున్నాయ‌న్నారు.

Whatsapp Image 2024 01 06 At 9.39.08 Am

 

Whatsapp Image 2024 01 06 At 9.39.45 Am

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Dr. Gedela Srinubabu
  • Pulsus CEO Dr. Gedela Srinubabu
  • Vignan University
  • Vizag

తాజావార్తలు

  • Hormuz Strait: ‘మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే.. ఏ గల్ఫ్ ఓడరేవు సురక్షితంగా ఉండదు’ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

  • Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి

  • Jailer 2 : రజనీకాంత్‌ సినిమాను పవన్‌కల్యాణ్‌ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

  • Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చిన మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions