Priyanka Jawalkar : పవన్ కల్యాణ్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్స్ వేసిన ప్రియాంక జవాల్కర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియాంక జవాల్కర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విజయ్ దేవరకొండ హీరో గా నటించిన టాక్సీవాలా సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవల్కర్. అయితే ఈ భామ ఆ సినిమాకు ముందు కలవరమాయే అనే సినిమా చేసింది. అది రిలీజ్ అయ్యిందని కూడా చాలా మందికి అయితే తెలియదు. ఇక టాక్సీవాలా సినిమాతో ఈ భామ మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ , ప్రియాంక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ప్రియాంకకు టాలీవుడ్ లో పెద్ద ఆఫర్స్ ఏమి రాలేదు.టాక్సీ వాలా సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్ఆర్ కల్యాణ మండపం అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్ కల్యాణ మండపం తర్వాత ఈ భామ తిమ్మరుసు, గమనం వంటి సినిమాలు చేసిన అవి ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయాయి.
ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో ఈ భామ ఒక చిన్న పాత్ర లో కనిపించనుందని సమాచారం.ఇక సోషల్ మీడియాలో ప్రియాంక ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అందాల ఆరబోతలో డోస్ పెంచి దర్శకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది ఈ భామ.ఈ అమ్మడి హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా లో ఓ పాట కు అదిరిపోయే స్టెప్పులేసింది ఈ భామ. అలాగే పవన్ ను ఇమిటేట్ చేస్తూ ప్యాంట్ పై ప్యాంట్ వేసుకొని తన కుక్క తో కలిసి డాన్స్ చేసింది. ఈ మూవీలోని చిట్టి నడుమునే చూస్తున్న సాంగ్ కు క్యూట్ గా ప్రియాంక డాన్స్ అదరగొట్టింది.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
తాజావార్తలు
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..