Priyanka Chopra : వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస సినిమాల తో పాటుగా బిజీగా ఉంది.. బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది..మరోవైపు వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా ఉంటుంది.. అలాగే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్ కూడా హాజరై సందడి చేస్తుంది.. తాజాగా రోమ్‌లో ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఏటర్నా సేకరణ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు..
ఈ అమ్మడు హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడి అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు ముంబైకు వచ్చి వెళ్తుంది. తాజాగా బల్గారి తన 140వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.. పలువురు ప్రముఖ వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.. అందులో ప్రియాంక చోప్రా కూడా ఉంది.. ఈ ఈవెంట్ కు ప్రియాంక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో మెరిసింది.. ఆ డ్రెస్స్ తో పాటుగా ఆమె వేసుకున్న నెక్లేస్ అందరిని ఆకట్టుకుంది.. దాని ధర కోసం ఆమె ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు.
Also Read
ఈవెంట్ లో ఆ డ్రెస్సులో అందాలను ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంది.. అంతేకాదు ఆమె ధరించిన స్పెషల్ నెక్లేస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.. సింపుల్ గా కనిపించే దాని ధర విని నెటిజన్లు, ఫ్యాన్స్ విని షాక్ అవుతున్నారు.. సెర్పెంటి ఎర్టెనా నెక్లెస్ ను ప్రియాంక ధరించింది.. 200 క్యారెట్ల వజ్రంతో దాన్ని తయారు చేశారు. 698 అన్లులేటింగ్ బాగెట్-కట్ డైమండ్స్‌తో అలంకరించబడింది.. దీన్ని తయారు చెయ్యడానికి దాదాపు 2800 గంటలు పట్టినట్లు తెలుస్తుంది.. ఇక దీని ధర రూ. 358 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ధరతో రెండు భారీ సినిమాలు చెయ్యొచ్చు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఆ నెక్లేస్ పై ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!