Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!
- జులై 19న ప్రేక్షకుల ముందుకు
- పెద్ద మహానటిరా ఇది
- పారిస్‌కి హనీమూన్ తీసుకెళ్తా మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darling Movie Trailer Released: ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. డార్లింగ్‌ను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డార్లింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.
2 నిమిషాల 29 సెకండ్ల నిడివి గల డార్లింగ్ ట్రైలర్.. ‘ఆ అబ్బాయి చిన్నప్పటినుంచి అన్నిట్లో ఫస్ట్, మంది ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు’ అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. ‘మంచి అమ్మాయిని పెళ్లి చేస్కుని పారిస్‌కి హనీమూన్ తీసుకెళ్తా మిస్’. ‘బలైపోయే మేకకు బలుపెక్కువట’ , ‘దీనమ్మ.. పెద్ద మహానటిరా ఇది’, ‘నా పెళ్లాం బెల్లం రా’ అనే డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రియదర్శి కామెడీ టైమింగ్ చాలా బాగుంది.
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Also Read: Jon Landau Death: హాలీవుడ్లో విషాదం.. టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత కన్నుమూత!
డార్లింగ్ సినిమాలో అనన్య నాగళ్ల, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణీ రాజ్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. హనుమాన్ తర్వాత చైతన్య, నిరంజన్ రెడ్డిల సంయుక్త నిర్మాణం నుంచి డార్లింగ్ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నభా నటేష్‌కు ఈ విజయం కీలకం కానుంది.
తాజావార్తలు
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!