Prithvi Shaw: రెండో గర్ల్‌ఫ్రెండ్‌తోనూ పృథ్వీ షా బ్రేకప్.. పాపం మళ్లీనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తన రెండో గర్ల్‌ఫ్రెండ్‌కూ బ్రేకప్ చెప్పాడట. చాలా రోజులుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉండగా.. ప్రస్తుతం విడిపోయినట్లు తెలుస్తోంది. తన ప్రస్తుత ప్రేయసి నిధి తపాడియా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. దీంతో వీరి మధ్య బ్రేకప్ జరిగిందని అర్థమవుతోంది. నిధి ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో పంజాబీ పాటను నేపథ్య పాటగా వాడుకుంది. అయితే ఇది బ్రేకప్ సాంగ్ అన్నమాట. మరోవైపు పృథ్వీ, నిధి ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. నిధి మోడల్, నటి.

Nidh1
Also Read
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
పృథ్వీ, నిధి తపాడియా డేటింగ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కొంత కాలంగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుపుకొన్నారు. పృథ్వీ రంజీల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా నిధి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతని వీడియోను షేర్ చేసింది. అంతకుముందు పృథ్వీ షా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్‌తో ప్రేమాయణం నడిపాడు. ఇద్దరు కలిసి చాలా సార్లు పార్టీలకు వెళ్లారు. పృథ్వీ ప్రేమలో ఉన్నాడని.., వార్తలు వచ్చాయి. అయితే ప్రాచీకి పృథ్వీ బ్రేకప్ చేప్పినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా పృథ్వీ, ప్రాచీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వారు బ్రేకప్ చేసుకున్నారని అంతా అనుకున్నారు.
Mickey Arthur: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆ జట్టుకు ఆన్‌లైన్ కోచ్!
తాజావార్తలు
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!