Vivo & iQoo Price Hike: భారీగా పెరగనున్న వివో,ఐకూ స్మార్ట్ఫోన్ల ధరలు..!
- భారీగా పెరగనున్న వివో,ఐకూ స్మార్ట్ఫోన్ల ధరలు
- రూ.2,500 వరకు పెరుగుతాయని భావిస్తున్నారు
- మార్చి 1 నుండి కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్. వివో, ఐకూ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మార్చి 1 నుండి, కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచబోతోందని సమాచారం. వీటి ధరలు రూ.2,500 వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. వివో, ఐకూ ఫోన్లు మరింత ఖరీదైనవి కానున్నాయి. మార్చి 1 నుండి కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆరు స్మార్ట్ఫోన్లు ఉన్నాయని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. వీటి ధరలు రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది.
Also Read:Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!
Also Read
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
Vivo T4x, 6GB + 128GB వేరియంట్ ధర రూ.15,499 నుండి రూ.16,999కి పెరగవచ్చు. అదేవిధంగా, 8GB + 256GB వేరియంట్ ధర రూ18,499 నుండి రూ20,999కి పెరగవచ్చు. ఫోన్ ధర రూ1,500 వరకు పెరగవచ్చు.
Vivo T4R ధర 8GB + 128GB వేరియంట్ ధర రూ20,999 నుండి రూ22,999 కు పెరగవచ్చు. 12GB + 256GB వేరియంట్ ధర రూ24,999 నుండి రూ26,999 కు పెరగవచ్చు. దీని వలన దీని ధర రూ2,000 పెరుగుతుంది.
Vivo T4 8GB + 128GB వేరియంట్ ధర రూ22,999 నుండి రూ24,999కి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ26,999 నుండి రూ28,999కి పెరిగే అవకాశం ఉంది.
iQOO Z10x 6GB + 128GB వేరియంట్ ధర రూ14,999 నుండి రూ16,999 వరకు ఉండవచ్చు. 8GB + 256GB వేరియంట్ ధర రూ17,999 నుండి రూ20,499 వరకు ఉండవచ్చు.
iQOO Z10R 8GB + 128GB వేరియంట్ ధర రూ20,999 నుండి రూ22,999కి ఉంటుందని అంచనా. 12GB + 256GB వేరియంట్ ధర రూ24,999 నుండి రూ26,999కి ఉంటుందని అంచనా.
iQOO Z10 ధర 8GB + 128GB వేరియంట్ ధర రూ24,999 నుండి రూ26,999 వరకు ఉంటుందని అంచనా. 12GB + 256GB వేరియంట్ ధర రూ26,999 నుండి రూ28,999 వరకు ఉంటుందని అంచనా.
🚨 Vivo & iQOO PRICE HIKE (Effective 1st March)
Here are the EXACT old vs new prices 📊
📱 vivo T4x
• 6+128GB: ₹15,499 → ₹16,999 (+₹1,500)
• 8+128GB: ₹16,499 → ₹18,999 (+₹2,500)
• 8+256GB: ₹18,499 → ₹20,999 (+₹2,500)📱 vivo T4R
• 8+128GB: ₹20,999 → ₹22,999… pic.twitter.com/go9juug6M1— Abhishek Yadav (@yabhishekhd) February 27, 2026
తాజావార్తలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
NBK111 vs King100: బాలయ్య vs నాగ్.. క్రిస్మస్ బాక్సాఫీస్‌పై మరో బిగ్ క్లాష్!
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!