Airtel: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఆ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు
- యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్
- 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది
- రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఎయిర్ టెల్ నెట్ వర్క్ యూజ్ చేస్తున్నారా? అయితే మీకు బిగ్ షాక్.. ఎయిర్ టెల్ ఆ పాపులర్ ప్రిపేయిడ్ ప్లాన్ ధరను పెంచి షాకిచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. ఇప్పుడు, ఎయిర్‌టెల్ 84 రోజుల రీఛార్జ్ చేయించుకోవడానికి వినియోగదారులు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 859గా ఉండేది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభించేది. దీని కోసం కంపెనీ ఇంతకుముందు రూ. 859 వసూలు చేయగా, ఇప్పుడు ఆ ధర రూ. 899కి పెరిగింది.
Also Read:Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
Also Read
- IND Vs WI: భారీ స్కోర్ సాధించిన వెస్టిండీస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
ఈ 84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులకు లభిస్తున్న ప్రయోజనాలను యథావిధిగా అందిస్తూ, కేవలం దాని ధరను మాత్రమే పెంచింది. ఎయిర్‌టెల్ ఈ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో, వినియోగదారులకు లోకల్, ఎస్‌టిడి, రోమింగ్ నెట్‌వర్క్‌లపై అపరిమిత కాల్స్ లభిస్తున్నాయి. దీని ఆధారంగా, మొత్తం ప్లాన్‌లో 126 GB డేటా లభిస్తుంది. రోజుకు 100 SMSలు, 1.5 GB డేటా కూడా అందిస్తున్నారు. ప్లాన్‌లో రోజువారీ 1.5 GB డేటా పరిమితి అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.
Also Read:సహజంగా పండిన పండ్లు vs కెమికల్ పండ్లు – ఎలా గుర్తించాలి?
84 రోజుల ప్లాన్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ రివార్డ్స్‌లో భాగంగా 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ సబ్‌స్క్రిప్షన్, ఇన్‌కమింగ్ కాల్స్, SMSల కోసం స్పామ్ హెచ్చరికలు, నెలకు 30 రోజుల ఉచిత హలోట్యూన్స్‌ను కూడా అందిస్తుంది.
తాజావార్తలు
-
IND Vs WI: భారీ స్కోర్ సాధించిన వెస్టిండీస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?