Preity Zinta: “సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేశారా?”.. నటి రి యాక్షన్ ఇదే..
- సల్మాన్ ఖాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రీతి జింటా
- సోషల్ మీడియా వేదికగా పోస్ట్
- పలు చిత్రాలు పంచుకున్న నటి
- "సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేశారా?" అని ఓ నెటిజన్ కామెంట్
- సమాధానం చెప్పిన ప్రీతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రీతి జింటా శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ పంచుకుంది. సల్మన్ ఖాన్‌తో కలిసి ఉన్న చిత్రాలను పంచుకుంది. “హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్” అని రాసుకొచ్చింది. ఈ చిత్రాలను చూసిన అభిమానులు చాలా రియాక్ట్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేశారు. అయితే ఒక అభిమాని వ్యాఖ్య ప్రీతి దృష్టిని ఆకర్షించింది. ఆ అభిమాని “సల్మాన్‌తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా?” అని నటిని ప్రశ్నిస్తూ.. కామెంట్ చేశాడు. దీనిపై నటి స్పందించింది.‘‘మేము ఇద్దరం అస్సలు డేట్ చేయలేదు. తను (సల్మాన్ ఖాన్) నాకు కుటుంబ సభ్యుడు లాంటి వాడు. నా భర్తకు కూడా అతను మంచి స్నేహితుడు. నా సమాధానంతో మీరు ఆశ్చర్య పోతే నన్ను క్షమించండి’’ అని రిప్లై ఇచ్చింది.
READ MORE: IndiGo: ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం..ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు..
Also Read
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
ఇదిలా ఉండగా.. ప్రీతి జింటా- సల్మాన్ చాలా చిత్రాలలో కలిసి పనిచేశారు. వారిద్దరూ హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ-చోరీ, చుప్కే-చుప్కే, దిల్ నే జిసే అప్నా కహా, జాన్ ఇ మాన్, హీరోస్ వంటి సినిమాలలో నటించారు. కాగా.. ప్రీతి చివరిసారిగా 2018లో విడుదలైన భయ్యాజీ సూపర్‌హిట్ చిత్రంలో కనిపించింది. ఇందులో ఆమె సన్నీ డియోల్, అర్షద్ వార్సీ, అమీషా పటేల్‌లతో కలిసి కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అని తేలింది. ఆ తర్వాత ప్రీతి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఇప్పుడు ప్రీతి మళ్లీ పునరాగమనానికి సిద్ధమైంది. ఆమె లాహోర్ 1947 చిత్రంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
READ MORE: Grimes: ‘‘నా సవతి తండ్రి ఓ భారతీయుడు’’.. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు..
తాజావార్తలు
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!