liver: బీ అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం చెడిపోబోతుందని అర్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Precautions To take for Liver Health: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర ప్రధానమైనది. అందుకే లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కాలేయం పాడైపోయేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లను కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. అయితే ఒకవేళ కాలేయం కనుక దాని పనిని సరిగా చేయలేకపోతుంటే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: Tomato Price: అప్పుడు ఆకాశానికి.. ఇప్పుడు పాతాళానికి.. టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
వాటిలో ప్రధానమైనది చర్మంపై దద్దురులు, దురదలు రావడం. ఇలా తరచూ కనిపిస్తుంటే మన చర్మం పాడైపోతున్నట్లు గుర్తించవచ్చు. కాలేయం బైల్ రూబిన్ అనే దానిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఒక వేళ వ్యర్థ పదార్థాలు పెరిగిపోతే ఇది ఎక్కువగా విడుదల అయ్యి కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. మలం రంగు పేల్ కలర్ లో కనిపిస్తుంది. ఇక మూత్రం రంగు అయితే చిక్కగా మారిపోతుంది. కాలేయం సరిగా పనిచేయనప్పుడు వాంతులు కావడం, తలతిరగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి పోషకాలను గ్రహిస్తుంది కాలేయం. దెబ్బలు తగిలినప్పుడు చర్మం కింద రక్తస్రావం అయినట్టు మచ్చలు కనిపించినా, సాలెగూడుమ మాదిరి చర్మంపై మచ్చలు కనిపించినా సరే అది కాలేయ సమస్యలకు సంకేతంగా భావించవచ్చు.
ఇక కాలేయ ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మద్యం సేవించడం లివర్ చెడిపోవడానికి కారణం అవుతుంది. అందుకే వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండాలి. నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి ఎందుకంటే సరైన నూనె వాడకపోయినా లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. పూర్తిగా ఉడికిన ఆహారాన్ని తింటేనే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. దయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. తిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది అందుకే వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.
- Tags
- Health News
- liver
- precautions
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!