Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pre Wedding Shoot With Snake Photos Viral In Social Media

Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..

Published Date :June 2, 2023 , 4:39 pm
By Swathi Maddula
Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ట్రెండ్ కు తగ్గట్లు చెయ్యాలని జనాలు వింత ప్రయోగాలు చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు సక్సెస్ అయితే.. మరికొన్ని మాత్రం ఫెయిల్ అవ్వడమే కాదు జనాల కోపానికి కూడా కారణం అవుతున్నాయి.. ఒకప్పుడు వివాహం అంటే ముహూర్తం పెట్టి మూడు ముడ్లు వేయించేవారు.. కానీ ఇప్పుడు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా..పెళ్లికి ముందే జంటలు కొండా కోనలు తిరుగుతూ ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నారు..

సినిమాలను మించేలా సెటప్ తో చేస్తున్నారు.. ఇందుకోసం ప్రత్యేకంగా వెడ్డింగ్‌ ఫొటో గ్రాఫర్స్‌, కొరియో గ్రాఫర్స్, మేకప్‌ ఆర్టిస్టులు కూడా అందుబాటులోకి వచ్చారు. అయితే అంతా బాగానే ఉన్నా ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్ పేరుతో కొందరు చేస్తున్న పనులే ఇప్పుడు పిచ్చి పీక్స్‌కి చేరినట్లు కనిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్‌ షూట్ పేరుతో కొందరు చేస్తున్న పనులకు నవ్వాలో.. ఏడవాలో తెలియక జనాలకు పిచ్చెక్కుతుంది..

తాజాగా ఓ ప్రీ వెడ్డింగ్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఓ జంట ప్రీవెడ్డింగ్‌ షూట్‌ కోసం ఏకంగా పాము థీమ్‌నే ఉపయోగించుకున్నారు. ఆ ఫొటో షూట్‌ ద్వారా చిన్న కథను కూడా చెప్పే పయత్నం చేశారు. యువతికి అటుగా నడుస్తూ రాగా ఆమెకు పాము ఎదరవుతుంది. దీంతో ఆమె భయపడి పోయి రెస్క్యూ సర్వీసుకు కాల్ చేసి పిలిపించింది. ఇందులో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. అందులో ఓ వ్యక్తి యువతి వైపు చూసి నవ్వుతాడు.. ఆ తర్వాత ఫోన్ చెయ్యమని నెంబర్ ఇస్తాడు.. అలా ఇద్దరు ప్రేమలో పడతారు.. పాము కలిపిన ప్రేమికులు అని ఆ షూట్ థిమ్..అయితే క్రియేటివిటీ బాగానే ఉన్నా బతికున్న పామును ఫొటో షూట్‌ కోసం వాడడం కొందరికి కోపం తెప్పిస్తోంది.. ఇది వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • social media
  • viral news
  • Wedding shoot
  • with snake

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions