Prashanth Reddy : రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విద్యుత్ కమిషన్ చైర్మన్ పై వాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. విచారణ కాకముందే ప్రెస్స్ మీట్ లు పెట్టీ చెప్పటం తప్పు అని చెప్పిందని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటం, పైన తీవ్రంగా తప్పుబట్టడం, ఛైర్మెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పటం అంటే ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ అని, విద్యుత్ కొనుగోళ్లు అప్పటి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలే అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని సక్రమంగానే జరిగాయని, కానీ అవేవీ పట్టించు కోకుండ ఛైర్మెన్ ఇష్టానుసారంగా మీడియాకు వివరాలు చెప్పారన్నారు ప్రశాంత్ రెడ్డి. ఎలాగైనా కేసిఆర్ ను ఇలా ఇరికించాలని చూసారని, అందుకే సుప్రీం తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందని ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ సాధనే కరెంటు కోసమన్నారు ప్రశాంత్ రెడ్డి. బీడు భూములు సస్యశ్యామలం చేసేందుకు కేసిఆర్ అనేక ప్రణాళికలు చేశారని, కరెంట్ ఇచ్చి పరిశ్రమలు కాపాడాలని కేసిఆర్ బలమైన దీక్షతో కరెంట్ ఇచ్చారన్నారు ప్రశాంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇస్తే దేశ వ్యాప్తంగా కేసిఆర్ మంచి పేరు వస్తుందని బురద జల్లడానికి చిల్లర ప్రయత్నం చేసారని, కానీ ప్రభుత్వానికి రివర్స్ అయ్యిందని ఆయన అన్నారు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!