Tejaswi Yadav: ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్.. ఆ పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashant kishore: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. పీకే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని.. అందుకే మూడు, నాలుగు రౌండ్ల ఓటింగ్ తర్వాత తమకు మద్దతు ఇవ్వాలని ప్రశాంత్‌ను పిలిచారని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు నితీశ్ కుమార్ చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ లు ఈ వాదనను ఖండించలేదన్నారు. పీకే మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారనే విషయం అర్థమవుతోందని తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
Read Also: Devara : పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..
Also Read
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఇక, ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇంతకీ ఆయనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. అతను ప్రతి ఏటా వివిధ వ్యక్తులతో కలిసి పని చేస్తూన్నాడు.. వారి దగ్గరి నుంచి డేటా సేకరించి మరొకరికి అమ్మేసుకుంటాడు.. ఆయన కేవలం బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదు.. వారి సిద్ధాంతాలను అనుసరిస్తాడని ఆరోపించారు. కాషాయ పార్టీ వ్యూహంలో భాగంగానే ప్రశాంత్‌కు నిధులు వస్తున్నాయని తెలిపారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికలకు నెలల ముందు పీకే జేడీయూలో చేరారు.. అయితే, 2020లో సీఏఏపై పార్టీ వైఖరిపై ప్రశాంత్ కిషోర్ చేసిన విమర్శలతో ఆయనను జేడీయూ బహిష్కరించింది అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!