Justice For Pranay: కన్న కూతురు, కొడుకులను చంపే వాళ్లకు తీర్పు కనువిప్పు కావాలి
- ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెల్లడి.
- స్పందించిన బాధిత కుటుంబం.
- కన్న కూతురు, కన్న కొడుకులను చంపే వారికి ఈ తీర్పు కనువిప్పుగా మారాలి.
- ఆరున్నరేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాము.
- నిందితులను పట్టుకోవడంలో ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు,న్యాయవాదికి ప్రత్యేక ధన్యవాదాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice For Pranay: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత బాధిత కుటుంబం భావోద్వేగంగా స్పందించింది. “జస్టిస్ ఫర్ ప్రణయ్” పేరుతో తాము చాలా కాలంగా పోరాటం చేశామని, ఇన్నాళ్లకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. ప్రణయ్ హత్య తర్వాత కూడా ఇలాంటివి అనేక సంఘటనలు జరిగాయి. ఇలాంటి కులాంతర హత్యలు, కుల దురాంకర హత్యలు చేసేవారికి.. కన్న కూతురు, కన్న కొడుకులను చంపే వారికి ఈ తీర్పు కనువిప్పుగా మారాలని ప్రణయ్ కుటుంబం చెప్పింది.
Read Also: MLC Nominations: నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం
Also Read
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
చంపడం అనేది ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు. ఈ హత్యతో మా కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. అమృత భర్తను కోల్పోయింది, మేము మా కొడుకును కోల్పోయాం, మా మనవడికి తండ్రి లేకుండా పోయాడు. ఆరున్నరేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని వారు వెల్లడించారు. అలాగే ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు, అలాగే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయ వాదనలను సమర్థంగా వినిపించిన న్యాయవాదికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
న్యాయం జరిగిందని సంతోషిస్తున్నాం కానీ.. మా బాధను ఎవరు తీర్చలేరు. మా మనసులో ఎవరి మీద కూడా కోపం లేదని బాధిత కుటుంబం పేర్కొంది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలకు బ్రేక్ పడాలని, సమాజంలో కుల వివక్షలను తగ్గించడానికి ఇది ఒక గొప్ప సందేశం కావాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!