Varshangalkku Shesham OTT: ఓటీటీలో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varshangalkku Shesham Movie OTT Release Date: ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్లు ఖాతాలో వేసుకుంది. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడుజీవితం వంటి చిత్రాలు హిట్ కొట్టాయి. ఈ సినిమాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదలకు సిద్దమైంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన సినిమా ‘వర్షంగల్కు శేషం’. డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 11వ రిలీజై బాక్సాఫీస్ భారీ హిట్ కొట్టింది. ఘన విజయం సాధించడంతో ఈ సినిమా ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వస్తోంది. జూన్ 7న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో వర్షంగల్కు శేషం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో కూడా ఈ చిత్రం అదే రోజున విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్ విడుదల చేసింది.
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
Also Read: Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూకు మరో ఆఫర్.. హీరో ఎవరంటే?
కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వర్షంగల్కు శేషం బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఒకరు డైరెక్టర్ కావాలని.. మరొకరు సంగీత దర్శకుడు కావాలని ప్రయత్నిస్తారు. మరి ఆ స్నేహితులు ఇద్దరు తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారా?, వారికి ఎదురైనా సవాళ్లు ఏంటి అనేది డైరెక్టర్ బాగా చూపించారు. ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!