NTV Telugu Site icon

Pragya Jaiswal : గ్లామర్ డోస్ పెంచేసిన ప్రగ్యా జైస్వాల్.. ఇలా చూస్తే కుర్ర గుండెలు పేలిపోతాయ్..

Pragyaa (2)

Pragyaa (2)

ప్రగ్యా జైస్వాల్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే.. కానీ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ లో బౌండరీలు దాటేస్తుంది.. తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఎంత చూపించినా కూడా అసలు పట్టించుకోవడం లేదు.. ఈ అమ్మడుకు అసలు టైం కలిసి రావడం లేదు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సినిమా అవకాశాలు అందని ద్రాక్షలాగా మారాయి.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..

ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. కనీవినీ ఎరుగని విధంగా అట్రాక్ట్ చేస్తున్న బ్రా లాంటి రెడ్ టాప్ లో మైండ్ బల్క్ చేస్తోంది. నిలువెల్లా సొగసు చూపిస్తూ కురాళ్లని ఉడికిస్తోంది.. నాభి అందాలను చూసి కుర్రాళ్లకు మెంటేలెక్కిపోతుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

Show comments