Pragya Jaiswal : బికినీలో హీటేక్కిస్తున్న కంచె బ్యూటీ.. ఇదంతా ఆఫర్స్ కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రగ్యా జైస్వాల్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమా అయిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది.. తాజాగా మారోసారి బికినిలో ఘాటు ఫోటోలను క్లిక్ మనిపించింది.. ఆ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడుకు అసలు టైం కలిసి రావడం లేదు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
కంచె మూవీలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. సమ్మర్ స్పెషల్ అంటూ మోనోకినిలో తడి అందాలు చూపిస్తూ ప్రగ్యా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. టాప్ టూ బాటమ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ప్రగ్య చేస్తున్న గ్లామర్ రచ్చ మాములుగా లేదు. థైస్ హాట్ నెస్ చూస్తే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే..ఉప్పొంగుతున్న సోకులు, విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న హావభావాలు యువతని కుదురుగా ఉండనీయడం లేదు..పింక్ బికినీలో ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి..తడి అందాలతో నెట్టింట సెగలు పుట్టిస్తుంది.. గత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు.. కనీసం ఈ ఏడాది అన్నా బోణి కొడుతుందేమో చూడాలి..
తాజావార్తలు
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?

