Site icon NTV Telugu

Pragya Jaiswal : షార్ట్ ఫ్రాక్ లో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 11 At 10.34.33 Pm

Whatsapp Image 2023 08 11 At 10.34.33 Pm

హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత తో హీట్ పెంచుతుంది.. రీసెంట్ గా ఈ భామ ‘ అఖండ’ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.బోయపాటి దర్శకత్వం లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. 2021లో విడుదల అయిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అఖండ సినిమా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. ఈ సినిమా లో ప్రగ్యా జిల్లా కలెక్టర్ గా నటించింది.ఈ సినిమా లో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటన తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది. బాలయ్య తో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో  వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు.

తన మొదటి సినిమా అయిన కంచె సినిమాలో ఎంతో హోమ్లీ గా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి వున్న హద్దులు చెరిపేస్తుంది.. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ భామ ఎంతో హాట్ గా ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపం లో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.ఈ భామఅఖండ వంటి భారీ హిట్ సాధించిన తెలుగు లో ఎలాంటి బిగ్ ఆఫర్స్ ఆమెకు రాలేదు.దీనితో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ హీట్ పెంచుతూ వరుస అవకాశాలు పొందాలని ప్రయత్నిస్తోంది.ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి..తాజాగా ఈ భామ షార్ట్ ఫ్రాక్ లో కనిపించి తన థండర్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది. ఈ పిక్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version