Site icon NTV Telugu

Pragati : గల్లీలో బుల్లెట్ పై ప్రగతి ఆంటీ.. వీడియో వైరల్..

Pragathiii

Pragathiii

యాక్టర్ ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. బ్రహ్మానందం భార్యగా, హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది.. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టర్ జనాలకు బాగా గుర్తుండి పోతుంది.. అంతగా మంచి పేరును అందుకుంది..

ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన జిమ్ వీడియోలను షేర్ చేస్తుంది.. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది.. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను అరబోస్తూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా మరో వైపు ఫిట్నెస్ పై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది.. రోజు జిమ్ కు వెళ్లి వీడియోలు కూడా పెట్టి అందరిని హడావిడి చేస్తుంది. జిమ్ లో వర్క్ అవుట్ లు, హెవీ ఎక్ససైజులు చేస్తూ మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది..

ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొన్న ఈమె మెడల్ ను కూడా గెలుచుకుంది.. కాగా తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకుంది.. గల్లీలో బైక్ నడుపుతూ గల్లీలో సందడి చేసింది. షర్ట్ విప్పేసి… కేవలం ఇన్నర్ వేర్ పైన రౌడీల బైక్ నడిపింది నటి ప్రగతి.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి.

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Exit mobile version